plead
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, మనవి చేసుట వాదించుట.
- he pleaded payment చెల్లించినానని మనవిచేసినాడు.
- he pleaded guilty తప్పు వొప్పుకొన్నాడు.
- he pleaded not guilty తన యందుతప్పు లేదని మనవి చేసినాడు.
- they pleaded for him వాడికై మనవి చేసుకొనిరి.
- he pleadedignorance యెరగనన్నాడు.
- the prisoner pleaded a former acquittal కైదీ తన మీద విచారణ అయి మునుపే విడుదలై వున్నదని మనవి చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).