plenty
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, విస్తారము, సమృద్ధి, యథేష్టము.
- this water is plenty యీ నీళ్ళు చాలునుయీ నీళ్లు యథేష్టము.
- there is plenty చాలును యథేష్టము.
- a year of plenty సుభిక్షముగా వుండే సంవత్సరము.
- he lives in plenty ఐశ్వర్యవంతుడై వున్నాడు.
- there are wells in plenty బావులు చాలా వున్నవి.
- the horn of plenty అక్షయపాత్ర.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).