plunder
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, కొల్లపెట్టుట,దోచుకొనుట, చూరగొనుట. నామవాచకం, s, కొల్ల, దోపుడు, చూర, దోచుకున్న వస్తువు.
- he considered these horses fair plunder యీ గుర్రములను దోచుకొన్నది సహజమేనన్నాడు.
- they divided theplunder దోచుకొన్నదాన్ని పంచుకున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).