Jump to content

plunge

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ముంచుట.

  • he plunged his hand into the waterచెయ్యి నీళ్ళలో ముంచినాడు.
  • this plunged me in difficulties యిందువల్ల నేను సంకటములలోతగులుకొంటిని.
  • he plunged the dagger into his heart బాకుతో రొమ్మున పొడిచినాడు.

క్రియ, నామవాచకం, మునుగుట.

  • he plunged into the water నీళ్ళలో మునిగినాడు.
  • he plunged into the subject ఆ సంగతిలో ప్రవేశించినాడు, తల బెట్టుకొన్నాడు,చదవనారంభించినాడు.
  • he plunged into vice దుర్మార్గములో పడ్డాడు.

విశేషణం, ముంచిన, మునిగిన,నిమగ్నమైన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=plunge&oldid=940700" నుండి వెలికితీశారు