ply
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఆడించుట.
- he plied the whip కంచీతో వూరికె కొట్టినాడు.
- he plied the pen till evening సాయంకాలము దాకా వ్రాసినాడు.
- he plied them with flattery వాండ్లను వూరికె స్తోత్రము చేసినాడు.
- he plied the spade పారతోత్రవ్వినాడు.
- he plied them with wine వాండ్లకు వూరికె సారాయి పోసినాడుI plied the fire all night long రాత్రి అంతా నిప్పును మంట చేస్తూ వుంటిని.
క్రియ, s, ఆడుట.
- the boats ply here for employment బాడిగె చిక్కునా యనిపడవలు యిక్కడ అల్లాడుతున్నవి.
- he plied his legs పరిగెత్తినాడు.
నామవాచకం, s, a bend వంపు, మడత.
- there were several plies in the cloth ఆగుడ్డలో శానా మడత లుండినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).