poison
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, విషము. క్రియ, విశేషణం, విషము బెట్టుట.
- he poisoned himself విషము తాగినాడు.
- he poisoned the arrow ఆ బాణానికి విషము పట్టించినాడు.
- this poem poisoned him mind యీ గ్రంథము వాడి మనస్సును చెరిపినది.
- she poisoned his mind against me వాడికి నా మీద కారము పుట్టించినది, వాడికి నన్నంటే విషముగా వుండేటట్టు చేసినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).