polish
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, మెరుగు బెట్టుట, మెరుగుయెత్తుట, నాగరీక పరచుట.
- he polished the language ఆ భాషను దిద్ది చక్కబెట్టినాడు.
- a polishing stone మెరుగురాయి.
నామవాచకం, s, మెరుగు.
- I remarked the polish of their manners వాండ్ల నడితినాణ్యమును లేక నాగరీకమును కనుక్కొంటిని.
- Polished, adj.
- మెరుగుబెట్టిన, మెరుగుయెత్తబడిన, ప్రకాశించే.
- a polish languageదిద్ది చక్క పెట్టబడ్డ భాష.
- polish manners నాగరీకమైన నడకలు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).