politic
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, prudent, artful, cunning, వివేకముగల, తెలివిగల,చమత్కారమైన, జాగరూకతగల, ఉపాయముగల, యుక్తిగల, తంత్రము గల.
- this is not politic యిది యుక్తి కాదు, ఆలోచన కాదు.
- the art politic రాజ్య తంత్రము, దొరతనము యొక్క సంచు.
- he is a politic man వాడు తంత్రవాది.
- See Polticks.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).