political
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, వ్యవహార సంబంధమైన, రాజ్యాగ సంబంధమైన, దొరతనముతో చేరిన.
- politicalaffairs రాచకార్యము.
- a political adviser మంత్రి.
- a political scheme యుక్తిగా చేసిన తంత్రముor cunning నేర్పుగల,చమత్కారముగల.
- political economy రాజ్య పరిపాలనాతంత్రము, రాజ్యపరిపాలనను గురించిన శాస్త్రము.
- A political resident స్థానాపతి అన్యసమస్థానములో నుంచివచ్చి యుండే స్థానాపతి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).