poorly
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియా విశేషణం, జబ్బుగా.
- the house is poorly built ఆ యిల్లు దిక్కుమాలిన రీతిగాకట్టివున్నది.
- he is poorly clothed పనికిమాలిన గుడ్డలను కట్టుకొన్నాడు.
- the fort was poorlydefended ఆ కోటలో వుండినవాండ్లు బాగా నిభాయించలేకపోయిరి.
- he provided thempoorly for the hourney వాండ్ల ప్రయాణానికి చక్కగా సరఫరా చేయలేదు.
- I was poorly al lyesterday నిన్నంతా నాకు వొళ్ళు కుదురులేదు.
- he looks poorly వాడికి వొళ్ళుకుదురులేనట్టు వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).