portfolio
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, బొక్కు ఆకారముగా వుండే తోలు దస్త్రము.
- or miscellany చిత్ర గ్రంథము నానా గ్రంథోద్ధృత సంగ్రహము.
- the king gave him the portfolio of war రాజు యుద్ధము యొక్క కారుబారును అతని పరము చేసినాడు.
- he took charge of the portfolioof foreign affairs యీ సంస్థానానికి యితర సంస్థానానికి వుండే వ్యవహారములుచూచేపని యితని పరమైనది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).