portray
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, వర్ణించుట, చిత్తరువు వ్రాసుట.
- he portray ed their conduct వాండ్లనడకను తద్వత్తుగా వర్ణించినాడు.
- he portray ed her on horse back అది గుర్రము మీదకూర్చున్నట్టు వ్రాసినాడు.
- he is portray ed as a saint అతడు మహాముని యైనట్టువర్ణింపబడ్డాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).