Jump to content

possess

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, కలిగివుండుట, స్వాధీనము చేసుకొనుట, పొందుట, అనుభవించుట.

  • he possessed the land వాడికి నేల వుండినది.
  • man possessed reason మనుష్యులకు వివేకము కద్దు.
  • the enemy possessed the land ఆ నేల శతృవుల స్వాధీనములో వుండినది.
  • he possessed me of the particulars ఆ వివరములు నాకు తెలియచేసినాడు.
  • the devil possessed him వాడికి దయ్యము పట్టినది.
  • what possess edyou to do this ? దీన్ని చేయడానికి నీకు యేమి పట్టినది.
  • he possessed himself ofthe land ఆ నేలను ఆక్రమించుకొన్నాడు, స్వాధీనము చేసుకొన్నాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=possess&oldid=940882" నుండి వెలికితీశారు