possession
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, అనుభవము, స్వాధీనము.
- he lost possession of it అది వాడి స్వాధీనముతప్పినది, అనుభవము తప్పినది.
- I have the letter in my possession ఆ జాబు నా వద్ద వున్నది.
- he got possession of the house ఆ యిల్లు వాడి స్వాధీనమైనది.
- after the house came into his possession ఆ యిల్లు వాడి స్వాధీనమైన తరువాత.
- he sold his possessions వాడి ఆస్తిని అమ్మినాడు.
- demonical possession దయ్యము పట్టడము, ఆవేశము.
- self possession ధైర్యము, నిబ్బరము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).