Jump to content

possibility

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సాధ్యత, శక్యత, సంభావనీయత.

  • I see no possibility of that marriage ఆ పెండ్లి అయ్యే గతి కనిపించలేదు.
  • I will shew you the possibility of it అది అయ్యేగతిని అగుపరుస్తున్నాను.
  • there is a possibility that my brother has paid the money ఆ రూకలను మా అన్న చెల్లించి వుండవచ్చును.
  • there is no possibility of my going there tomorrow నేను రేపు అక్కడికి పోవడము వల్ల కాదు, పోవడము దుస్తరము.
  • there is nopossibility of my recovering the money from him వాడు యివ్వవలసిన రూకలు నాకు వచ్చేది అసాధ్యముగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=possibility&oldid=940889" నుండి వెలికితీశారు