possible
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, సాధ్యమైన, శక్యమైన, అయ్యే, కాగల.
- Is it possible ? అది అవునా.
- Is it possibleyou do not know him ? నీవు అతణ్ని యెరగవు అనేదికద్దా, నీవు అతణ్ని యెరగననేది యెక్కడి మాట.
- Is it possible for him to do this ? యిది వాడికి సాధ్యమా.
- as much as possible యథాశక్తి, శక్యమైన మట్టుకు, సాధ్యమైన మట్టుకు.
- as much as was possible అయినమట్టుకు.
విశేషణం, (add,) (Vulgarly, the least) can this do any possible good ఇందువల్ల యించుకైనా ఫలము కద్దా?
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).