postulate
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, మూల సూత్రము, సర్వ సమ్మతమైన విషయము, వాది ప్రతివాదులువొప్పుకోతగిన విషయము, సిద్ధాంతము.
- Will you admit that a father hasauthority over his son ? if you deny this postulate I can say nothing moreతండ్రికి కొడుకు మీద అధికారము కద్దని నీవు వొప్పుకో వలసినదేగదా, నీవు యీ నిర్ణయమే అక్కరలేదంటే అవతల నేను చెప్పవలసినది యేమి వున్నది.
- Postulatio principii సిద్ధాంత నిర్ధారణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).