potentially

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, సాధ్యమయ్యేటట్టు, ఘటించేటట్టు, సంభావనీయముగా.

  • he is potentially rich వాడు భాగ్యవంతుడు కావడానకు యోగ్యత వున్నది.

క్రియా విశేషణం, (Blackstone, 1844 page 187 line 10.Vol.2.) భావేణ.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=potentially&oldid=940929" నుండి వెలికితీశారు