practical

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, అనుభవముగల, వాడికగల.

  • practical knowledge అనుభవ జన్య జ్ఞానము,వాడిక వల్ల కలిగిన పరిచయము.
  • practical religion అనుష్ఠానతః వుండే భక్తి, నడతలో వుండే భక్తి.
  • a practical exposition of a text or a practical illustration of a ruleమూల వాక్య సారంశ వివరణము.
  • practical observations on a text ఫలితార్థము.
  • a practical treatise on medicine ప్రయోగము, ప్రయోగ గ్రంథము.
  • the practical result of this regulation has been very bad యీ చట్టమునకు ఫలపర్యవసానమునిండా చెరుపు అయినది, యీ చట్ట ప్రకారము జరిగించడములో నిండా చెరుపు అయినది.
  • there is no practical difference between these two యీ రెంటికిన్ని క్రియలో భేదము లేదు.
  • practical a practical proof అనుభవ సిద్ధమైన దృష్టాంతము.
  • a practical man వాడిక పడ్డవాడు, అనుభవశాలి.
  • he is a practical atheist క్రియాతః వాడు నాస్తికుడు.
  • practical jokes మోటు సరసములు.
  • He is a verypractical man స్థిర బుద్ధి గలవాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=practical&oldid=940973" నుండి వెలికితీశారు