practise
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, వాడుకగా చేసుట, వాడుక చేసుట, అభ్యాసము చేసుట.
- he practised deception మోసము చేసినాడు.
- you must practise patience నీవు సహనమువహించవలెను.
- he practises medicine వైద్యము చేస్తాడు.
- he practise d himself in swordplay సాము నభ్యసించినాడు.
- you must practise yourself in talking నీవు మాట్లాడడానికి అభ్యాసము చేయవలెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).