praise
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]
(file)
నామవాచకం
[<small>మార్చు</small>]praise – స్తుతి, స్తోత్రము, స్తవము, ప్రశంస, శ్లాఘన.
- Praise be to God they were not killed – దేవునికి స్తోత్రము, వారు చంపబడలేదు.
- He received much praise for his bravery – అతని ధైర్యానికి ఎంతో ప్రశంస లభించింది.
క్రియ
[<small>మార్చు</small>]to praise – స్తుతించుట, స్తోత్రము చేసుట, శ్లాఘించుట, ప్రశంసించుట.
- They praised her performance – ఆమె ప్రదర్శనను వారు ప్రశంసించారు.
- Let us praise the Lord – ప్రభువును స్తుతిద్దాం.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).