preach
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, ప్రసంగించుట, మత విషయమును గురించి ప్రసంగించుట.
- he preaches there అక్కడ మత విషయమును గురించి వుపన్యసిస్తాడు.
క్రియ, విశేషణం, ప్రకటన చేసుట, బోధించుట, వుపదేశించుట .
- he preach es Christianity, ఖ్రిష్టుమతమును ప్రచారము చేస్తాడు, వుపదేశిస్తాడు.
- he preached down the Jainas జైనులతో వాదించి సాధించినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).