Jump to content

precedence

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, అగ్రగామిత్వము, అగ్రవర్తిత్వము, అగ్రేసరత్వము, ప్రాధాన్యము.

  • he took precedence of us మా కంటే ముఖ్యుడుగా వుండినాడు.
  • he took precedence me నాకంటే అతడు ముఖ్యుడుగా వుండెను.
  • this takes precedence of all otherbusiness అన్నిటికి యిది ముఖ్యము.
  • In the procession he took theprecedence వూరేగింపులో అతడు ముందర పోయినాడు .
  • they gave me precedence నన్ను పూజితగా ముందర పెట్టుకొన్నారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=precedence&oldid=941013" నుండి వెలికితీశారు