precious
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, ప్రియమైన, వెలపొడుగైన, అమూల్యమైన.
- the precious metals ప్రియమైన లోహములు, అనగా వెండి, బంగారు, కలధౌతము.
- precious stonesరత్నములు.
- a precious jewel నిండా వెల పొడుగైన సొమ్ము.
- I lost my precious childనా రత్నము వంటి బిడ్డను పోగొట్టుకొంటిని.
- I lost my precious limbs in the war యుద్ధములో నాకు ప్రధానమైన అవయవములు పోయినవి, సాధారణముగా కాళ్ళని భావము.
- this is a precious book యిది దివ్యమైన గ్రంథము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).