precipitate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, తల్లకిందులుగా తోసుట, ఆతురముగా చేసుట, అవసరము చేసుట.
- they precipitated him from the top of the houseవాణ్ని యింటిమీద నుంచి తల్లకిందులుగా తోసినారు.
- the clearing nut precipitates the impurities of water చిల్ల గింజచేత నీళ్లలో వుండే మురికిఅడుగుకు దిగుతున్నది.
- he precipitated his daughters marriage ఆతురపడికూతురికి పెండ్లి చేసినాడు.
- they precipitated themselves upon him ఆతురముగావాడిమీద పోయిపడ్డారు.
- he precipitated himself into the street గబగబవీధిలోకి పరుగెత్తి పోయినాడు.
విశేషణం, ఆతురపడే, పదిరే, ఆలోచన లేక, ఆతురపడే.
- you are tooprecipitate నీవు నిండా ఆతురపడుతావు.
- he gave a precipitate answer ఆతురపడి వుత్తరము చెప్పినాడు.
- a precipitate decision ఆతురముగా చేసిన తీర్పు.
నామవాచకం, s, ( a drug ) ఉల్లి పాషాణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).