presence
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సముఖము, సమక్షమము.
- In his presence అతని యెదట.
- In the presence of witnesses సాక్షుల ముందర.
- presence of mind ధైర్యము, నిబ్బరము, సమయస్ఫూర్తి.
- loss of presence of mind కలవరము.
- she lost her presence of mind కలవరపడ్డది.
- presence in heavenసాలోక్యము.
నామవాచకం, s, (add,) if thy presence go not with me, Exod. xxxiii.15.
- say కటాక్షము. H. Perceval omits it. A+ saysవదనస్వరూపము.
- But మూర్తి వంతము is the best of all.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).