present
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, యిప్పుడు వుండే, యెదట వుండే, సమక్షమము లో వుండే, యిప్పటి.
- at present ప్రస్తుతము, యిప్పుడు.
- the present time యిప్పుడు.
- the present Governor యిప్పటి గవనరు.
- his present master అతనికి యిప్పుడు వుండే దొర.
- at the present day యిప్పటి కాల మందు.
- Up to the present time యిదివరకు.
- Were you then present ? నీవు అప్పుడు వుంటివాI was present వుంటిని.
- the matter was then present to my mind అప్పుడు ఆ సంగతి నాకు జ్ఞాపకము వుండినది.
- in the present life ఇహమందుthe present letter యీ జాబు for the present ప్రస్తుతమునకు, యిప్పటికి.
- the present tense వర్తమానకాలము.
- these present s or this letter పరవానా, యినాయితునామా.
- The constant present tense, as Men die,children cry నిత్య వర్తమానము.
- The occassional present tense, as the men aredying, the children are crying అనిత్య వర్తమానము.
- a very present help in time of trouble Ps. XLVI. I. నికటశ్చోపకారః A+.
నామవాచకం, s, ( a gift ) దానము, బహుమానము, బహుమతి యినాము, కానుక, నజరు. క్రియ, విశేషణం, or to give యిచ్చుట, సమర్పించుట, దానముగా యిచ్చుట.
- బహుమానము చేసుట.
- he present ed his hand to me నాకు చెయ్యి యిచ్చినాడు.
- he presented me this book ఆ పుస్తకమును నాకు బహుమానముగా యిచ్చినాడు.
- he presented me his masters compliments తన దొర యొక్క సలాములు చెప్పినాడు.
- he presented a petition ఆర్జీ యిచ్చినాడు.
- he presented a petition ఆర్జీ యిచ్చినాడు.
- his wife presented him with a child వాడికి వొక బిడ్డను కన్నది.
- or shew చూపుట, అగుపరచుట.
- వుండిరి.
- When this hope presented itself to my mind నా మనస్సున యీ కోరిక కలిగినప్పుడు.
- this house present s a curious appearance యీ యిల్లు వింతగా అగుపడుతున్నది.
- this book present s many subjects for our consideration యీ గ్రంథములో మనము ఆలోచించవలసిన విషయములు శానా వున్నవి.
- On every occasion that presents సమయము వచ్చినప్పుడంతా.
- the guard present ed arms to the General పారావాండ్లు సేనాధిపతి రాగానే తుపాకీలనుముందుకు నిలవబట్టుకొని మర్యాద చేసిరి.
- he presented his gun at me తుపాకిని నా మీదికి పట్టినాడు.
- he presented the needle to the magnet కాంత రాయికి సూదిని చూపినాడు.
- the king presented me to this living రాజు నాకు యీ మాన్యమును దయచేసెను.
- the grand jury presented this nuisance గ్రాండ్జూరీలు యీ లోకోపద్రవమును గురించి మనవి చేసుకొనిరి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).