pressing
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, సిపాయీ కొలువులో గాని, సైలరు కొలువులోగాని పెట్టుకోవడానకుమనుష్యులను పట్టుకొని వచ్చే బంట్రోతు, బలవంతము, కక్కసము.
- In consequence ofhis pressing I did this వాడి బలవంతమువల్ల దీన్ని చేస్తిని.
విశేషణం, సంకటమైన, తొందరైన.
- on account of pressing necessityనిండా అవసరము వల్ల.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).