pretend
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పైన వేసుకొనుట, వేషము వేసుకొనుట.
- he pretends madnessవెర్రితనము పైన వేసుకొన్నాడు.
- he pretended anger కోపము వచ్చినట్టు నటించినాడు.
- she pretended sorrow నీలియేడ్పు యేడిచినది.
- he pretends that he cannot see తనకు కండ్లు తెలియలేదని మాయ చేస్తాడు.
క్రియ, నామవాచకం, పైకి నటించుట, మాయచేసుట.
- he pretends to be my friend నాకు స్నేహితుడైనట్టు నటిస్తాడు.
- he pretended to strike her దాన్ని కొట్టబోయినాడు.
- I do not pretend I understand English నాకు యింగ్లిషు తెలుసుననను.
- I do not pretendto correct your words తమ మాటలను దిద్దేటందుకు నేనెంతవాడను.
- she cannot pretend to beauty అది అంత అందకత్తెకాదు.
- he pretends to the throneసింహాసన మెక్కవలసిన బాధ్యత తనకు కద్దంటాడు.
- one who pretends to the throneసింహాసన మెక్కడమునకు బాధ్యత కలదనేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).