Jump to content

pretty

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

adj and adv, సొంపైన, సొగసైన, ముద్దైన, చక్కని, నాణ్యమైన, విలక్షణమైన, తగిన, కొంచెము, కాస్త.

  • a pretty girl సొగసైన పడుచు.
  • It is pretty nearly finished అది కావచ్చినది.
  • pretty good కొంచెము మంచిది, వాసి.
  • pretty easy కొంచెము సులభము.
  • pretty large కొంచెము గొప్ప pretty soon కొంచెము త్వరగా I am pretty well నాకు వొళ్లు మరేమిలేదు.
  • In reproach దొడ్డ.
  • a pretty excuse దొడ్డసాకు, దివ్యమైనసాకు, అనగా పనికిమాలినసాకు.
  • you are a pretty fellow నీవు మంచివాడవే, దొడ్డవాడవే.
  • Very pretty ! దొడ్డపని సుమీ, బంగారుపని.
  • a pretty fellow or beau విటగాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=pretty&oldid=941188" నుండి వెలికితీశారు