prevail
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, ప్రబలముగా వుండుట, విస్తారముగా వుండుట, చెల్లుట, నడుచుట.
- toovercome జయించుట.
- they and we contended for four years, at last weprevailed వాండ్లు మేము నాలుగేండ్లు పోరాడినాము తుదకు మేము గెలిస్తిమి.
- an opinion prevailsthat he is dead వాడు చచ్చినాడని నిండా వదంతిగా వున్నది.
- the Musulmans prevail inthat town ఆ పట్టణములో తురకలు మెండు.
- they prevailed against him అతనికంటేవీండ్లు బలవంతులైనాడు.
- Fever prevails there అక్కడ జ్వరము ప్రబలముగా వున్నది.
- thiscustom prevails in that country ఆ దేశములో యీ వాడిక పూర్జితముగా వున్నది.
- to prevailupon వొప్పించుట.
- I prevailed on him to go వాణ్ని పొయ్యేటట్టు చేస్తిని.
- Bribes never prevailed upon him to do wrong లంచానికి లోబడి అతను దుర్మార్గము చేయలేదు.
- I wishI could prevail upon you to do this అయ్యో నా మాట విని దీన్ని చేయవా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).