prey
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, ఎర, ఆహారము, కొల్ల, దోపుడు.
- he became their prey వాండ్ల చేత చిక్కినాడు.
- a beast of prey దుష్టమృగము, క్రూరమృగము, అనగా పులి మొదలైనది.
- the alligatorand lizard are beasts of prey మొసలి, బల్లి, యివి జంతువులను కొట్టుకొని తినేటివి.
- she is a prey to grief వ్యసనము పాలైనది.
- the house fell a prey to the flames ఆ యిల్లు అగ్నిహోత్రముపాలైనది, అనగా కాలిపోయినది.
- he was a prey to thoughtవిచారగ్రస్తుడై వుండెను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).