prey on
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, కొట్టుకొని తినుట.
- or to plunder కొల్లగొట్టుట, దోచుట.
- the tigerprey oned on him వాణ్ని పులి భక్షించినది.
- Fever prey ons upon him వాణ్ని జ్వరము పీక్కునితింటున్నది.
- Robbers prey oned upon the village దొంగలు ఆ వూరిని కొల్లగొట్టిరి.
- thedisease prey on ed on his vitals ఆ రోగము వాడికి ఆయపట్టున తగిలినది.
- the wolveshave prey oned ( Shak.
- ) తోడేళ్ళ పొట్టలు నిండినవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).