principle
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, Fundamental truth మూలసూత్రము.
- this machine is madeonthe principle of the spinning wheel యీ యంత్రము రాట్నము రీతిగా చేసివున్నది.
- It isthe principle of fire to burn నిప్పుకు కాలడము సహజ గుణము.
- motive, opinion, text,rule, హేతువు, అభిప్రాయము, ప్రయోజనము, మతము, సిద్ధాంతము, బీజము,సూత్రము.
- a man of god principles నీతిపరుడు.
- a man of no principle నీతిదూరుడు.
- heattends to his duties on principle వాడు తన పనిని ధర్మముగా జరిపిస్తాడు.
- the principles heprofesses వాడు అవలంబించి యున్నాననే సిద్ధాంతములు.
- the soul of man isan active principle ప్రాణము చలనశక్తిగా వున్నది.
- If you profess these principles you oughtnot to do this నీవు యీ సిద్ధాంతమును అవలంబించినా నంటివా దీన్ని చేయరాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).