Jump to content

print

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, అచ్చువేసుట, ముద్రవేసుట, గురుతువేసుట.

  • he printed a flower on the skin of her arm దాని చేతి మీద వొక పుష్పమువలె పచ్చ పొడిచినాడు.
  • to printcloth చీటి అద్దుట.
  • he printed the mark of his foot on the sand యిసుక మీదవాడి కాలి అడుగు గురుతుకు పెట్టినాడు.
  • he printed a kiss on her cheek దాని చెక్కిలిముద్దు పెట్టుకొన్నాడు.

నామవాచకం, s, అచ్చు, ముద్ర.

  • or picture అచ్చు వేసిన పఠము.
  • that book is now in printఆ పుస్తకము యిప్పుడు అచ్చు వేసి వున్నది.
  • that book is now out of print ఆపుస్తకము యిప్పుడు చిక్కదు, అనగా అచ్చువేసిన ప్రతులన్ని అమ్మకమైనపోయినవి.
  • abook in large print పెద్ద అక్షరములతో అచ్చు వేసిన పుస్తకము.
  • a book in small printనన్న అక్షరములతో అచ్చు వేసిన పుస్తకము.
  • the public prints అనగా newspapersసమాచార పత్రికలు.
  • there were the print s of a dogs feet here యిక్కడ కుక్కయొక్క అడుగుల జాడలు వుండినవి.
  • a wooden butte print వెన్న మీద ముద్రవేసే ముద్రపలక.
  • a print of butter వెన్న మీద ముద్ర వేసే ముద్రపలక.
  • a print of butter వెన్నబిళ్ళ.
  • a chintz చీటిగుడ్డ.
  • in print or formal method ( a low or word Johnson )పరిష్కారముగా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=print&oldid=941251" నుండి వెలికితీశారు