prior
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, మొదటి, ముందరి.
- on a prior occassion ముందర వొక తరణములో.
- hehas a prior claim to the money ఆ రూకలకు మొదటి బాధ్యత వానిది, ముఖ్య బాధ్యతవానిది.
- he refused my invitation saying he had a prior engagement వరులకుమాట యిచ్చి వున్నాను నీ విందుకు రానన్నాడు.
- prior to his arrival వాడు రాక మునుపే.
నామవాచకం, s, సన్యాసులు వుండే మఠాధిపతి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).