Jump to content

prize

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, బహుమానము, లాభము, దోపుడు, కొల్ల, చూర.

  • they thought this lawful prize యిది తమకు దొరకడము న్యాయమే ననుకొన్నారు.
  • In this lottery there are ten prizes and one hundred blanks యీ లాటరిలో పది గెలుపు చీట్లున్ను నూరువుత్త చీట్లున్ను వున్నవి.
  • the ship brought her prizes into port ఆ వాడ తానుజయించిన వాడలను యీ రేవుకు తీసుకొని వచ్చినది.
  • she is a prize to him అది వాడికిదొరకడము వొక లాభమే.
  • the tier made the bull his prize పులి ఆ యెద్దునులంకించుకొని పోయినది.
  • he made the apple his prize ఆ పండును లకించు కొన్నాడు.
  • a prize ram ఉత్తమమైన పొట్టేలు, అనగా పొట్టేలు, కోళ్ళు, యెద్దులు మొదలైన వాటిని అభివృద్ధి చేయడానకై ఫలాని వొక సంతలో తెచ్చే ఉత్తమమైన దానికి యింత బహుమానమని యిస్తారు, అందుకై తెచ్చే వుత్తమమైన వాటికి యీ పేరు చెల్లుతున్నది.
  • the prize ring జెట్టివాండ్లు సాముచేసే స్థలము.
  • they took a prize ( that is captured a ship ) శత్రువుల వాడను చిక్కించుకొని దోచుకొన్నారు.

క్రియ, విశేషణం, గొప్పగా యెంచుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=prize&oldid=941280" నుండి వెలికితీశారు