probate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, Proof.
- The proof of a will; the official copy of a willwith the certificate of its havingbeen proved నిరూపణము, మరణ శాసననిరూపణము, యీ మరణ శాసనము నిరూపించబడ్డదని రూఢి చేయబడ్డ వొక మరణశాసనమునకు న్యాయసభలో వ్రాసిపెట్టుకొన్న ప్రతినకలు.
- to take probate మరణ శాసనమునున్యాయసభలో నిరూపణ చేసి అధికారమును తీసుకొనుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).