proceed
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, నామవాచకం, సాగుట, జరుగుట, నడుచుట,కలుగుట.
- he proceeded to the courtసభకు పోయినాడు.
- this proceeds from head యిది కాక వల్ల పుట్టినది, కలిగినది.
- he proceed edto ask a question వొక ప్రశ్నను అడగసాగినాడు, అనగా అడిగినాడు.
- he proceeded asfollows తరువాత వాడు చెప్పినది యేమంటే, చేసినది యేమంటే.
- the story proceeds asfollows అవతల ఆ కథ యేమంటే.
- " To proceed " ( a phrase used insermons, &c.
- ) యింతే కాకుండా, యిదిగాక, మరిన్ని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).