process
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- the process in which pearls are formed is curiousముత్యాలు పుట్టే క్రమము చోద్యముగా వున్నది.
- what is the process of making indigo ?నీలిమందు చేసే క్రమమేమి.
- in process of time కాలక్రమేణ.
- in law వ్యవహార క్రమము.
- orwarrant ఆజ్ఞాపత్రిక.
- A proces verbal ( French ) వాఙ్మూలము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).