profane
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, impious అపచారమైన.
- a profane man మత దూషకుడు, అపచారపడ్డవాడు.
- he made profane remarks మతదూషణగా కొన్ని మాటలు చెప్పినాడు.
- he is a profane fellowవాడు దుష్టుడు, దూషకుడు.
- the letter was carefully concealed form profane eyesఆ జాబును పామరులకు దూపకుండా బహుపదిలముగా దాచినాను.
- or secular లౌకిక.
- they abstain from profane reading on Sundays ఆదివారమందు లౌకిక గ్రంథములనుచదవక మానుతారు.
- Bramins consider Hindustani and English to be profanelanguages బ్రాహ్మణులు హిందూస్తాని యింగ్లిషు భాషలను అపరిశుద్ధముగా యెంచుతారు.
- అశుచి.
క్రియ, విశేషణం, చెరుపుట, అపవిత్రము చేసుట, అశుచి చేసుట.
- he profaned the temple గుడిలో అపచారము చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).