professed
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, బాహాటమైన, ప్రసిద్ధమైన.
- a professed monk సన్యాసి.
- he is a professed scholar అతడు ప్రసిద్ధమైన పండితుడు.
- they are professed merchants వాండ్లు ప్రసిద్ధ మైన వర్తకులు.
- a professed painter చిత్రము వ్రాసే వృత్తిలో వుండేవాడు.
- a professed thief బాహాటమైన దొంగ,పచ్చిదొంగ.
- a professed Christian ఖ్రిష్టియన్ మతస్థుడని పేరు బెట్టుకొని తిరిగేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).