Jump to content

projectile

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, విసిరివేయడానకు అర్హమైన వస్తువు, అనగా రాళ్ళు బాణములు గుండ్లు మొదలైనవి.

  • the science of projectiles ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైనవి.
  • the science of projectiles ప్రక్షేపక శాస్త్రము, అనగా గుండ్లు మొదలైన వాటిని గురి పెట్టి వేసే శాస్త్రము.
  • Stones and other projectiles రాళ్ళున్ను యింకా విసిరివేయడానకు యోగ్యమైనవిన్ని.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=projectile&oldid=941388" నుండి వెలికితీశారు