Jump to content

projection

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ముందరికి పొడుచుకొని రావడము. నామవాచకం, s, a part justing out, as a building,ముందరికి పితుకుకొనివచ్చి యుండేటిది.

  • there was a projection on the side of the rock on which he put his foot ఆ బండపక్కన కొంచెము పితుకు కొనివచ్చి యుండినది దానిమీద కాలు పెట్టినాడు.
  • there was a projection on the back of the temple on which the thief mounted ఆ గుడి వెనకతట్టు కొంత భాగము యివతలికి వొత్తి వచ్చి యుండెను ఆ దొంగ దానిమీద యెక్కినాడు.
  • on the top of the tower before every pagoda there are two projections like horns గోపురము కొననరెండుతట్లు కొమ్మలవలె రెండు యెత్తుకొని వుంటవి.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=projection&oldid=941390" నుండి వెలికితీశారు