prolific

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, ఫలోత్పాదకమైన, విస్తారముగా ఫలించే, బిడ్డలుకనే, పిల్లలు పెట్టే.

  • a pig is very prolific పంది విస్తారము పిల్లలు వేసేటిది.
  • prolific land బాగా ఫలించే భూమి.
  • a prolific author పుంఖాను పుంఖముగా చెప్పే కవి.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. 1.0 1.1 చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=prolific&oldid=648922" నుండి వెలికితీశారు