prompt
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, ఉద్యుక్తమాన, సిద్ధమైన, జాగ్రతగల, చురుకుగల, రంజకమైన.
- a prompt payment తక్షణము చెల్లించడము.
- a prompt wit రంజకమైన బుద్ధి.
- I paidprompt obedience to your orders తమ ఆజ్ఞ ప్రకారము తక్షణము జరిగించినాను.
క్రియ, విశేషణం, అంచిచ్చుట, యెత్తిచ్చుట, ప్రేరేపించుట, బోధించుట.
- Love prompted him to do this ఆశ చేత ప్రేరితుడై దీన్ని చేసినాడు.
- I will prompt your memory నీకు జ్ఞాపకము చేస్తాను.
- Do not prompt him in repeating the lesson పాఠము అప్పగించడములో వానికి యెత్తి యివ్వవద్దు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).