prop
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, పోటు యిచ్చుట, ముట్టు యిచ్చుట, అనిక పెట్టుట.
- he proped his mother as she was falling తల్లి పడకుండా అనుకొన్నాడు.
- he proped up the table with stones ఆ మేజకు రాళ్ళను యెత్తడము పెట్టినాడు.
- they proped up the wall, with bamboos గోడకు వెదుకు బొంగులను పోటు పెట్టినారు.
- he called four witnesses to prop up his cause తన వ్యాజ్యమును నిగ్గించడానకు నలుగురు సాక్షులను తెచ్చినాడు.
నామవాచకం, s, పోటు, అనిక, ఆధారము, ఆసాను, he was the props of his familyఅతని కుటుంబమునకు అతనే ఆధారముగా వుండెను.
- or peg in verification పాదపూరణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).