propagate
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, ఉత్పత్తి చేసుట, వృద్ధి చేసుట, వ్యాపింప చేసుట.
- they propagate the sugar cane by slips చెరుకు తుంటెలను నాటి వృద్ధి చేస్తారు.
- they propagated their religion in that country ఆ దేశములో తమ మతమును అభివృద్ధి చేసినారు.
- Thus error is propagated యిట్లా తప్పు మాట అంతటా వ్యాపించినది.
- This disease is propagated by dirtiness కశ్మలము చేత యీ రోగము ప్రబలమైనది.
క్రియ, నామవాచకం, ఉత్పత్తియౌట, వృద్ధి యౌట, వ్యాపించుట, విస్తరించుట.
- they propagated in this country వాండ్లు యీ దేశములో ప్రబలమైనాడు, విస్తరించినారు.
- errors propagate by time కొంత కాలానికి అబద్దములు వొకటికి నాలుగవుతవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).