proper
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
విశేషణం, తగిన, యుక్తమైన, యోగ్యమైన, స్వకీయమైన, సొంత.
- this is very proper యిది యుక్తమై.
- this is not proper యిది తగదు.
- this is not a proper word యిది మంచి మాట కాదు.
- this is not a proper Telugu word యిది అచ్చ తెలుగు మాట కాదు.
- In its proper plalce స్వస్థానము నందు.
- the carriage was kept not in the proper place but in the garden ఆ బండి వుండవలసిన చోట కాకుండా తోటలో పెట్టి వుండినది.
- this is not your proper business యిది నీ సొంతపని కాద.
- the proper meaning of the word ఆ మాట యొక్క నిజమైన అర్థము.
- a proper name పెట్టు పేరు.
- to think proper ఆలోచించుట.
- So as you think proper నీకు యెట్లా యుక్తమో అట్లా చెయ్యి.
- he thought proper to get drunk and beat his wife తాగి పెండ్లాన్ని కొట్టడము మంచి దనుకొన్నాడు, యోగ్యమనుకొన్నాడు.
- In Hindustan proper అచ్చహిందుస్తాని దేశములో In the Western or proper Roman Empire (here it means original) అచ్చ రోమను దేశములో, అనాది రోమను దేశములో, మొదటి రోమను దేశములో.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).