propose

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, చెప్పుట, అనుకొనుట.

  • they proposed peace సమాధానము చేస్తామని మాట్లాడినారు.
  • he proposed an entertainment విందు చేస్తానన్నాడు, తలచినాడు.
  • he proposed marriage to her నన్ను పెండ్లి చేసుకొంటావా అని దాన్ని అడిగినాడు.
  • he proposed a doubt యీ సందేహానికి యేమి చెప్పుతావనిఅడిగినాడు.
  • I will propose you a question నిన్ను వొక మాట అడుగుతాను.
  • in afflioting men God proposes their god క్షేమమును చేయగోరి దేవుడు మనుష్యులను సంకట పరుస్తాడు.

క్రియ, నామవాచకం, యత్నపడుట, తలచుట, అనుకొనుట.

  • I propose to sleep there to night యీ వేళ రాత్రి అక్కడ పండుకోవలెననుకొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=propose&oldid=941462" నుండి వెలికితీశారు